శరీరానికి మేలు చేసే ఈ బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా.?
- March 06, 2023
బ్యాక్టీరియా ఎటాక్ చేస్తే అస్వస్థతకు గురి అవుతామనీ, అనారోగ్యం పాలవుతామనీ తెలిసిందే. అయితే, బ్యాక్టీరియాలోనూ మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా వుంటుందన్న సంగతి మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ముఖ్యంగా మన శరీరాన్ని ముఖ్యంగా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా వుంచే బ్యాక్టీరియా మన శరీరంలో వుంటుంది.. అది మనం తీసుకునే ఆహారం ద్వారానే శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
ఆ ఆహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పులియబెట్టిన ఆహార పదార్ధాల్లో వుండే బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పేగులు ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది.
ఏంటా ఆహారం.?
పులియబెట్టిన ఇడ్లీ, దోశె పిండిలో ఈ బ్యాక్టీరియా అధికంగా వుంటుంది. అందుకే ఉదయం ఆహారంలో పులియబెట్టిన పిండితో చేసిన ఇడ్లీ, దోశె, ఊతప్పం వంటి రుచికరమైన వంటకాలను చేసుకుని తింటే జిహ్వకి రుచి. ఒంటికి ఆరోగ్యం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







