సౌదీ-ఇరాన్ సంబంధాలను స్వాగతించిన ఒమన్
- March 11, 2023మస్కట్: సౌదీ-ఇరానియన్ దౌత్య సంబంధాలు, ఇతర రంగాలలో పునరుద్ధరణను ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది.సౌదీ-ఇరానియన్ దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి రెండు నెలల వ్యవధిలో తమ దౌత్యకార్యాలయాలను పునఃప్రారంభించాలని సౌదీ అరేబియా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలు విడుదల చేసిన ఉమ్మడి త్రైపాక్షిక ప్రకటనను ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది.సౌదీ, ఇరాన్ మధ్య భద్రతా సహకార ఒప్పందం, ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, సైన్స్, సంస్కృతి, క్రీడలు మరియు యువత వంటి కీలక రంగాలలో సహకారం కోసం కుదిరిన సాధారణ ఒప్పందాన్ని కూడా సుల్తానేట్ స్వాగతించింది.విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ బదర్ అల్ బుసాయిదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా