అనామక సందేశాలకు ఆన్సర్ ఇవ్వొద్దు:దుబాయ్ పోలీసులు
- March 12, 2023
యూఏఈ: మీరు ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్లో అనుమానాస్పద సందేశాలకు ఆన్సర్ ఇవ్వడం లేదా మళ్లీ పోస్ట్ చేయడం వంటివి చేయకూడదని, బదులుగా అధికారులకు వెంటనే తెలపాలని దుబాయ్ పోలీసులు ప్రజలకు గుర్తు చేశారు. ఈ విషయంలో ఏమి చేయాలో అధికారులు ఒక నిమిషం వీడియోను ట్వీట్ చేశారు. “అజ్ఞాత సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దు. అలాంటి సందేశాలతో ఇంటరాక్ట్ అవ్వకండి. అటువంటి సందేశాలను రీపోస్ట్ చేయవద్దు, షేర్ చేయవద్దు లేదా సర్క్యులేట్ చేయవద్దు. దుబాయ్ పోలీస్ ఇ-క్రైమ్‌ను సంప్రదించండి’’ అని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. అటువంటి సందేశాలను #DubaiPolice టోల్ ఫ్రీ నంబర్‌కు నివేదించడం ద్వారా నిషేధిత డ్రగ్స్‌పై పోరాటంలో పాల్గొనండి. 901 లేదా http://ecrime.ae లకు తెలిపాలని కోరారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







