సౌదీలో ఘనంగా జెండా దినోత్సవం
- March 12, 2023
రియాద్ : రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ దేశం జాతీయ గుర్తింపు ప్రాముఖ్యతను వివరించారు. జెండా దినోత్సవాన్ని జరుపుకోవడం జాతీయ గుర్తింపు, చారిత్రాత్మక చిహ్నంగా.. తమ దేశ సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుందని కింగ్ సల్మాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. “జెండా దినోత్సవం జరుపుకోవడం మన జాతీయ గుర్తింపులో మన గర్వాన్ని తెలుపుతుంది. సౌదీ చారిత్రక ప్రతీక. ఇది మన చరిత్రకు గర్వకారణం." అని పేర్కొన్నారు. సౌదీ అరేబియా తన మొదటి ఫ్లాగ్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







