చిరంజీవి పుత్రోత్సాహం.! ఆనందంలో తేలిపోతున్న చిరంజీవి.!
- March 13, 2023
తెలుగు సినిమా గొప్పతనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నది చిరంజీవి కోరిక. ఆ కోరిక రాజమౌళి రూపంలో నెరవేరిందని గతంలో ఓ సారి చిరంజీవి చెప్పారు.
అందుకు రాజమౌళిని ప్రత్యకంగా ప్రశంసించి గౌరవించారు చిరంజీవి. ఇక, తాజాగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. అవార్డు కొల్లగొట్టింది కూడా.
ఈ కథలో తన పుత్రుడు రామ్ చరణ్ కూడా భాగం కావడం చిరంజీవిని పుత్రోత్సాహంలో నింపేసింది. గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
తాను సాధించాలనుకున్నది పుత్రుని రూపంలో నెరవేరితే.. ఆ తండ్రికి అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఇంకేముంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఆ అచీవ్మెంట్ అందుకున్నాడు. అంతకన్నా గర్వం ఇంకేముంటుంది చిరంజీవికి.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







