తమిళనాట మృణాల్‌కి కలిసొస్తుందా.?
- March 13, 2023
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నే సౌత్ స్రేక్షకుల్ని సైతం ఆకర్షించింది మృణాల్.
‘సీతారామం’ సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్‌కి సౌత్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయ్. ఇప్పటికే నాని 30 సినిమాలో మృణాల్ నటిస్తోంది. అయితే, వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అంది పుచ్చుకోకుండా ఆచి తూచి అడుగులేస్తోంది మృణాల్.
తన పాత్రకు ప్రాధాన్యత.. మంచి కంటెంట్ వున్న సినిమాలనే ఓకే చేస్తోంది. తమిళంలో స్టార్ హీరో అయిన సూర్య సినిమా కోసం మృణాల్‌ని సంప్రదించినట్లు తాజా సమాచారం.
ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, మృణాల్ అయితే బాగుంటుందనీ అనుకుంటున్నారట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







