నాగశౌర్య ఈ సారేం చేస్తాడో.!
- March 14, 2023
అర్జెంటుగా హిట్ పడాల్సిన కుర్ర హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఈ మధ్య కాలంలో నాగ శౌర్యకు ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘వరుడు కావలెను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కానీ, ఆశించిన రిజల్ట్ అందుకోలేదా సినిమా.
తాజాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాతో రాబోతున్నాడు. మార్చి 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘కళ్యాణ వైభోగమే’ కాంబినేషన్ మాళవికా నాయర్‌తో నాగశౌర్య జత కట్టాడు ఈ సినిమా కోసం.
టైమింగ్ వున్న నటుడు, రచయిత, దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాని తెరకెక్కించాడు. సో, సినిమాపై ఒకింత అంచనాలున్నాయ్. కూల్ అండ్ లవ్లీ ఎంటర్టైనర్గా ఈ సినిమా వుండబోతోందన్న నమ్మకం ఒకింత ప్రేక్షకుల్లో నెలకొంది.
ఏమో.! ఈ సారైనా నాగ శౌర్యకు హిట్టు కట్టబెడతారో లేదో ప్రేక్షక దేవుళ్లు చూడాలి మరి.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు