నకిలీ జీసీసీ కరెన్సీలతో షాపింగ్.. ఐదుగురు అరెస్ట్
- March 16, 2023
మస్కట్: అల్-దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో నకిలీ జీసీసీ కరెన్సీలతో షాపింగ్ చేసిన ఆరోపణలపై ఐదుగురు పౌరులను అల్-బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారు అల్ బురైమి గవర్నరేట్‌లోని అనేక దుకాణాల నుండి కొనుగోలు చేయడానికి నకిలీ కరెన్సీని ఉపయోగించారని పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలను పూర్తి చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది. ఒమానీ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 175 ప్రకారం.. దేశంలో లేదా మరొక దేశంలో చట్టబద్ధంగా చెలామణిలో ఉన్న కరెన్సీని నకిలీ చేసిన వారికి 5-15 ఏళ్ల మధ్య జైలుశిక్ష విధించబడుతుందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్