వహత్ అల్ కరామా స్ట్రీట్ పాక్షికంగా మూసివేత
- March 17, 2023యూఏఈ: రేపటి నుంచి వహత్ అల్ కరామా స్ట్రీట్‌ను పాక్షికంగా మూసివేయనున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ప్రకటించింది. వహత్ అల్ కరామా స్ట్రీట్‌లోని ర్యాంప్‌లోని కొంత భాగాన్ని మార్చి 18 అర్ధరాత్రి నుంచి తాత్కాలికంగా మూసివేస్తామని అబుధాబి అథారిటీ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన షేర్ చేసింది. మూసివేత ఉత్తర్వులు 18వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని, మార్చి 20 ఉదయం 5 గంటల వరకు మూసివేత ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికార యంత్రాంగం కోరింది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు