‘కస్టడీ’తో చైతూ అనుకున్నది సాధించేనా.?
- March 17, 2023
అక్కినేని నాగ చైతన్య సమ్మర్‌ని టార్గెట్ చేశాడు. ఆయన నటించిన ‘కస్టడీ’ సినిమా మే 12న రిలీజ్‌కి ముస్తాబయ్యింది. అందులో భాగంగానే వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
స్టార్టింగ్ టు ఎండింగ్ టీజర్‌ని చాలా గ్రిప్పింగ్‌గా కట్ చేశారు. ‘గాయపడిన మనసు, యుద్ధం, ‘నిజం’ అనే ఆయుధం..’ అంటూ డైలాగ్స్‌లో చాలా పవర్ చూపించాడు నాగ చైతన్య.
కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స్టైలిష్ విలన్ అరవింద్ స్వామి ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. తెలుగుతో పాటూ తమిళంలోనూ రిలీజ్ అవుతోన్న ఈ సినిమాతో మాస్ హీరో అనిపించుకోవాలన్న చైతూ కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







