అరేబియా గజెల్స్ను వేటాడిన ముగ్గురు అరెస్ట్
- March 18, 2023
ఒమన్: అరేబియా గజెల్స్ను వేటాడుతున్నారనే అనుమానంతో ముగ్గురు ఒమానీలను అరెస్టు చేశారు. రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో ధోఫర్ గవర్నరేట్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీరిని అరెస్టు చేసింది. అరెస్టయిన వేటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎన్విరాన్మెంట్ అథారిటీ తెలిపింది. ప్రకృతి నిల్వలు, వన్యప్రాణుల సంరక్షణపై సుల్తానేట్ చట్టం నేరస్థులకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడుతుంది. జైలు శిక్ష ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల మధ్య ఉండగా.. జరిమానా 1,000 రియాల్స్- 5,000 రియాల్స్ మధ్య ఉంటుంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!