రోడ్డుపై దొరికిన Dh 110,000 నగదును పోలీసులకు అప్పగించిన ప్రవాసుడు
- March 19, 2023దుబాయ్: బహిరంగ ప్రదేశంలో దొరికిన భారీ మొత్తంలో నగదును అందజేసినందుకు ఒక ఫ్రెంచ్ ప్రవాసి లుక్ జియాద్ మజ్దలానీని దుబాయ్లో పోలీసులు సన్మానించారు. మజ్దలాని రోడ్డుపై దొరికిన Dh110,000 విలువైన నగదును నేరుగా అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అప్పగించారు. ఈ సందర్భంగా ప్రవాసిని సన్మానించిన అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ సుల్తాన్ అబ్దుల్లా అల్ ఒవైస్.. మజ్దలానీ నిజాయితీని ప్రశంసించారు. పౌర కర్తవ్యాన్ని మజ్దలానీ మరోసారి నిరూపించారని మెచ్చుకున్నారు. పోలీసు అధికారి మజ్దలానీకి ప్రశంసా పత్రం, దుబాయ్ పోలీసుల ప్రివిలేజ్ కార్డ్ 'ఈసాద్'ని అందించారు. పోలీసులకు మజ్దలానీ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..