‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న తెలంగాణ నేత
- March 20, 2023
దుబాయ్: దుబాయ్ లోని హైగేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో మార్చి 19న ‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే, అడ్వకేట్ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని స్పార్క్ మీడియా వారు నిర్వహించగా..ఇండియా పీపుల్స్ ఫోరమ్ మద్దతిచ్చారు.ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ సుర్నిదా ,వంశీ గౌడ్,రవి కటకం,పెనుకుల అశోక్, నవ్ నీత్, కుంబాల మహేందర్ రెడ్డి,బి.జె.పి ఎన్నారై సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







