రమదాన్: కువైట్ పాఠశాలలు ఉదయం 9:30కే ప్రారంభం

- March 21, 2023 , by Maagulf
రమదాన్: కువైట్ పాఠశాలలు ఉదయం 9:30కే ప్రారంభం

కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో పాఠశాల వేళలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. కిండర్ గార్టెన్‌లు మధ్యాహ్నం 1 గంటలకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 1:30 గంటలకు మరియు ఇంటర్మీడియట్, మాధ్యమిక పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వెళతారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ అల్-వహిదా వెల్లడించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోని పాఠశాలల ప్రారంభ సమయాలు ప్రభుత్వ పాఠశాలల్లోని సమయాన్ని అనుసరిస్తాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com