వేసవి తాపాన్ని తట్టుకోవడంలో ‘సబ్జా’ గింజల పాత్ర గట్టిదే సుమా.!
- March 21, 2023వేసవి వచ్చేసింది. తాపం తట్టుకోవడానికి అనేక రకాల జాగ్రత్తలు తీసుకోక తప్పదు. లేదంటే, డీ హైడ్రేషన్‌కు గురి కావల్సి వస్తుంది. వేసవిలో వాతావరణంలో ఉష్ణోగ్రతతో పాటూ, శరీరంలోనూ అధిక ఉష్ణోగ్రతలుంటాయ్.
శరీరంలోని వేడిని తగ్గించి, ఒంటిని చల్లబరిచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయ్ సబ్జా గింజలు. డీహైడ్రేషన్ బారిన పడకుండా వుంచేందుకు తోడ్పడతాయ్.
వీటిని వట్టిగా తినకూడదు. వాటర్‌లో నానబెట్టి తాగాలి. రుచి కోసం కాస్త నిమ్మకాయ, కొద్దిగా షుగర్, సాల్ట్ వేసుకుని తీసుకుంటే షరబత్ మాదిరి రుచికి రుచి, శరీరానికి రోజుకు సరిపడా శక్తి లభిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటూ, అనవరసరమైన కొవ్వును కరిగించడంలోనూ సబ్జా గింజలు మేలు చేస్తాయ్.
వీటిలో ఫైబర్, విటమిన్ ఎ, ఐరెన్ ఎక్కువగా వుండడంతో, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయ్.
అలాగే, కడుపులో ఉబ్బరంగా వుండడం (ఎసిడిటీ) వంటి అజీర్తి సమస్యలకూ సబ్జా గింజలు చాలా మంచివి.
చక్కెర లేకుండా తీసుకుంటే, షుగర్ వ్యాధిగ్రస్తులకూ సబ్జా గింజలు వరమే సుమా.!
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..