మార్చి 28వరకు షార్జాలో ట్రాఫిక్ ఆంక్షలు
- March 23, 2023
యూఏఈ: ఎమిరేట్‌లోని హోషి ప్రాంతంలోని ఒక రహదారిని మార్చి 23 నుండి మార్చి 28 వరకు పాక్షికంగా మూసివేయనున్నట్లు షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (SRTA) గురువారం ప్రకటించింది. ప్రధానంగా వేర్‌హౌస్ ల్యాండ్ల నుండి హోషి ప్రాంతానికి వచ్చే ప్రయాణికిలపై ప్రభావం చూపుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. షార్జాలోని వాహనదారులు ఈ రమదాన్ పెయిడ్ పార్కింగ్ గంటలను పొడిగించి విషయాన్నిగుర్తు చేశారు. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పార్కింగ్ ఫీజులు వర్తిస్తాయని మున్సిపాలిటీ గతంలో ప్రకటించింది. నీలి రంగు సమాచార చిహ్నాలను కలిగి ఉన్న జోన్లలో మినహా మిగతా ప్రాంతాల్లో శుక్రవారాల్లో పార్కింగ్ ఉచితం.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







