యాత్రికుల భద్రతకు పెద్దపీట: కింగ్ సల్మాన్
- March 23, 2023
జెడ్డా: హజ్, ఉమ్రా యాత్రికులకు సేవలు, భద్రత విషయంలో సౌదీ అరేబియా రాజీ పడబోదని రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ స్పష్టం చేశారు. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, ప్రవాసులు, ముస్లింలకు కింగ్ సల్మాన్ శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులు దేశానికి వచ్చినప్పటి నుండి వారు తిరిగి వెళ్లే వరకు సౌకర్యాలు ఏర్నాటు చేయడంతోపాటు వారికి అవసరమైన సేవలను పగడ్బందీగా అందించాలని సల్మాన్ అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, మొత్తం ప్రపంచాన్ని అన్ని చెడుల నుండి రక్షించాలని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







