ఆఫర్లో విమానప్రయాణమా? ఐతే ముందు లాక్ చేయండి తర్వాత ప్లాన్ చేయండి
- June 20, 2015
అచ్చుతప్పు కాదు! మనం ప్లాన్ చేసుకునేలోపు గడువు ముగిసిపోయే విమాన ప్రయాణ ఆఫర్లను లాక్ చేసుకునే సదుపాయాన్ని దుబాయి ఆధారిత ఎమిరేట్స్ ఏర్లైన్స్ ప్రవేశపెట్టింది. 'హోల్డ్ మై ఫేర్' అనే ఈ కొత్త ఫీచర్లో ఎమిరేట్స్ కస్టమర్లు బుక్ చేసుకుని లాక్ చేసిన అనంతరం వారి ట్రావెల్ లిటినరరీని ప్లాన్ చేసుకోవచ్చు. ఇందుకుగాను వారు తమ క్రెడిట్ కార్డ్ ద్వారారిజర్వేషన్ను ఆధారైజ్ చేసి, అనంతరం 48 గంటలలోపు టికెట్ మొత్తాన్ని చెల్లిస్తే, మరల వారి మొత్తాన్ని క్రెడిట్కార్డ్లో వెనుకకు పొందవచ్చు. అద్భుతం కదా, ఇంకెందుకాలస్యం! పదండి ముందుకు... పదండి తోసుకు...
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







