మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- March 26, 2023
సౌదీ: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మార్చి 26న మదీనాలోని ప్రవక్త మస్జిద్ ను సందర్శించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అల్ మదీనా అల్ మునవ్వరా రీజియన్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, అల్ మదీనా అల్ మునవ్వరా రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ ఖలీద్ అల్-ఫైసల్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రవక్త మసీదును సందర్శించి.. అల్ రౌదా అల్ షరీఫాలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. తరువాత, అతను ఖుబా మసీదును సందర్శించాడు. అక్కడ తహియత్ అల్ మస్జిద్ ప్రార్థనలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







