అంతర్జాతీయ పరిణామాలను చర్చించిన క్రౌన్ ప్రిన్స్, మాక్రాన్
- March 28, 2023జెడ్డా : క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌కు ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు.. సహకారం తదితర అంశాలను ఇదుదేశాధినేతలు సమీక్షించారు. అత్యంత ప్రముఖమైన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, పరిణామాలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చేపట్టిన ప్రయత్నాలపై కూడా సమీక్షించారు. దీనితోపాటు ఉమ్మడి ఆందోళనకు గురిచేసే పలు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..