అసలు ఎన్టీయార్‌కి ఏమైంది.?
- March 30, 2023
ఎన్టీయార్, రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగారు. అంతకు ముందే వీరిద్దరి మధ్యా పర్సనల్‌గా మంచి స్నేహం సంబంధం వున్నప్పటికీ ఆ స్నేహం ‘ఆర్ఆర్ఆర్’తో మరింత పెరిగింది. భాయ్ భాయ్.. అంటూ సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయారు.
అయితే, రామ్ చరణ్‌కి గోల్డెన్ గ్లోబ్ వచ్చినప్పటి నుంచీ ఎన్టీయార్‌లో కాస్త మార్పు కనిపిస్తోందిన అంతా మాట్లాడుకుంటున్నారు.
అయితే, అలాంటిదేమీ లేదనీ అదంతా వుత్త ప్రచారమే అని కొట్టి పడేశారు. కానీ, తాజా పరిస్థితులు చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తోంది. మెగా కాంపౌండ్‌నీ, ముఖ్యంగా రామ్ చరణ్‌నీ ఎన్టీయార్ దూరం పెడుతున్నాడనడంలో నిజం వుందనే అనిపిస్తోంది.
తాజాగా రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ సందర్భంగా తారలంతా ఒక్కటై రామ్ చరణ్‌ని విష్ చేశారు. కానీ, ఎక్కడా ఎన్టీయార్ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. జరుగుతున్న ప్రచారం నిజమే అనడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏముంటుంది. అసలు ఎన్టీయార్ ఎందుకిలా మారిపోయాడు.?
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!