ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్

- March 31, 2023 , by Maagulf
ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్

యూఏఈ: రమదాన్ సందర్భంగా యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 40 కిలోలు.. బిజినెస్ క్లాస్‌ ప్రయాణికులు 50 కేజీల వరకు ఉచిత బ్యాగేజీని తీసుకురావచ్చు. ఈ ఆఫర్ 31 మార్చి 31నుండి ఏప్రిల్ 18 వరకు చెల్లుబాటు అవుతుంది. UAE నుండి భారతదేశానికి 77 విమానాలను (16000+ సీట్లు) నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. UAE నుండి భారతదేశంలోని ఐదు గమ్యస్థానాలు ఢిల్లీ,ముంబై, కొచ్చి, హైదరాబాద్, చెన్నైలకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతుంది. ఇవి 40 కంటే ఎక్కువ అంతర్గత దేశీయ పాయింట్లకు కలుపుతుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com