షార్జా: ఎక్స్‌ట్రాకో కంపెనీలో ఘనంగా ఇఫ్తార్ కార్యక్రమం
- March 31, 2023
షార్జా: పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని కాన్సులేట్ ఇఫ్తార్ బాక్సులను పంపిణీ చేసింది. షార్జాలోని ఎక్స్‌ట్రాకో కంపెనీ ప్రాంగణంలో మార్చి 30న జరిగిన ఈ కార్యక్రమంలో 1300 ఇఫ్తార్ బాక్సులను బ్లూ కాలర్ వర్కర్లకు పంపిణీ చేశారు. కమ్యూనిటీ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. IBPC, అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్, INDU గ్రూప్‌తో కలిసి కాన్సులేట్ ఇఫ్తార్ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో బిజేందర్ సింగ్(కాన్సుల్ MADAD & లేబర్),ఆనంద్ కుమార్ పిసిపాటి(వైస్ కాన్సుల్ లేబర్),కిషోర్ లఖాని(చైర్మన్ ఇందు గ్రూపు),వినీష్ మోహన్(జనరల్ మేనేజర్ ఎక్స్‌ట్రాకో ఫైబర్,అల్యూమినియం & స్టీల్),వెంకట్ రామన్(సి.ఎస్.ఆర్ కన్వీనర్ IBPC ), అబ్దుల్లా(అల్ అన్సారీ ఎక్స్చేంజి) తదితరులు పాల్గొన్నారు.


_1680262986.jpg)
_1680262994.jpg)
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







