ఇఫ్తార్ విందును ఇచ్చిన అమీర్
- March 31, 2023
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా దౌత్య మిషన్ల అధిపతులు, విదేశాల్లో ఉన్న ఖతార్ రాష్ట్ర రాయబారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారుల గౌరవార్థం అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో అమీర్ వ్యక్తిగత ప్రతినిధి హెచ్‌హెచ్ షేక్ జాసిమ్ బిన్ హమద్ అల్-థానీ, ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి హెచ్ఇ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ లతోపాటు పలువురు ప్రముఖ షేక్‌లు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







