కువైట్ లో 300,000 ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు..!
- March 31, 2023
కువైట్: కువైట్ రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు దేశంలోని ప్రవాసులందరి డ్రైవింగ్ లైసెన్స్‌ను మరోసారి సమీక్షించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక వార్తా కథనాల ప్రకారం.. సుమారు 300,000 ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లను ఉపసంహరించేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ డిగ్రీ, కనీసం 600 KD జీతం లేని ప్రవాసులందరి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ఉన్నతాధికారులు కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లుసద సదరు వార్త కథనాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







