ఇఫ్తార్ విందును ఇచ్చిన అమీర్

- March 31, 2023 , by Maagulf
ఇఫ్తార్ విందును ఇచ్చిన అమీర్

దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా దౌత్య మిషన్‌ల అధిపతులు, విదేశాల్లో ఉన్న ఖతార్‌ రాష్ట్ర రాయబారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సీనియర్‌ అధికారుల గౌరవార్థం అమీర్‌ హెచ్‌హెచ్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌-థానీ ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో అమీర్ వ్యక్తిగత ప్రతినిధి హెచ్‌హెచ్ షేక్ జాసిమ్ బిన్ హమద్ అల్-థానీ, ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి హెచ్‌ఇ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ లతోపాటు పలువురు ప్రముఖ షేక్‌లు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com