ఎడారిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించిన NSRC
- April 02, 2023
యూఏఈ: అల్ ఐన్ ఎడారిలో ఓ వాహనం చిక్కుకుపోయింది. అందులోని ముగ్గురు వ్యక్తులు కారులోనే చిక్కుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్(NSRC) రంగంలోకి దిగి.. రెస్క్యూ మిషన్‌ను చేపట్టింది. బాగా ఆలసిపోయిన ముగ్గురు వ్యక్తులను హెలికాప్టర్ లో తవామ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అత్యవసర సమయాల్లో ప్రజలను రక్షించేందుకు NSRC హెలికాప్టర్లను ఉపయోగిస్తుంది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







