'ఒక్క అమ్మాయి తప్ప' ఆడియో విడుదల
- May 08, 2016
సందీప్‌కిషన్, నిత్యామేనన్ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు వివి వినాయక్, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్, రెజీనా, రాశీఖన్నా, నల్లమలపు బుజ్జి, మిక్కీజే మేయర్ శ్యామ్ కె నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!









