కాళ్ల తిమ్మిరిని లైట్ తీసుకోవద్దు సుమా.!
- April 18, 2023ఎక్కువ సేపూ ఒకే డైరెక్షన్లో అదీ, కాళ్లపై ఒత్తిడి పడేలా కూర్చుంటే కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం సహజమే. ఆ భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల అలా జరుగుతుంటుంది. ఆ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సరి అయితే తిమ్మిరి తగ్గిపోతుంది.
అయితే, తరచూ అలా జరుగుతుంటే, అనారోగ్య సమస్య వున్నట్లు గుర్తించాలి. వైద్యుని సంప్రదించాలి. విటమిన్ బి 12 లోపం వున్న వారిలోనూ ఇలా జరుగుతుంది. మాంసకృత్తులు ఎక్కువగా వున్న పోషకాహారం తీసుకోవడం వల్ల విటమిన్ బి 12 సమస్యను నివారించుకోవచ్చు.
తరచూ కాళ్లు తిమ్మిరెక్కడం, కాళ్లలో ఏదో పాకుతున్నట్లు అనిపించడం డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని వద్ద సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
కిడ్నీ సమస్యలున్న వాళ్లలోనూ ఇలా అనిపించడం సహజం. కిడ్నీ వ్యాధి గ్రస్తుల్లో మజిల్స్ డ్యామేజ్ ఎక్కువగా వుంటుంది. తద్వారా కాళ్లు, చేతులు తిమ్మిరెక్కుతూ పట్టు కోల్పోతుంటాయ్. ఆలస్యం చేయకుండా ఈ సమస్య వుంటే, వైద్యుని సంప్రదించాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం