యూఏఈ లో ఢీకొన్న ట్రక్కులు.. ప్రవాస డ్రైవర్ మృతి
- May 02, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో సోమవారం రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. అరబిక్ మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో రెండు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొనడంతో మంటలు చెలరేగాయని ఎమిరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అథారిటీకి ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం వచ్చింది. వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి. మంటలను ఆర్పివేసి.. మంటల్లో కాలిపోయిన ఆసియన్ ప్రవాసి అయిన డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!









