భారతీయ రాయబార కార్యాలయంలో వివరాలు నమోదుచేసుకుంటే ప్రోత్సాహకాలు
- June 22, 2015
అబుధాబీలోని భారతీయ రాయబార కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకున్న భారతీయులలో కొంతమందికి విమానయాన టికెట్లు బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలియవచ్చింది.
యూ.ఎ.ఈ లోని భారత రాయబారి శ్రీ టి. పి. సీతారాం కధనం ప్రకారం, డిసెంబర్, 2014లో ప్రారంభమైన ఈ సర్వీసులో ఇప్పటివరకు 40,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని, http://indembassyuae.org లో నమోదు చేసుకోవడం వలన ఏవైనా ఎదురు చూడని సంఘటనలు జరిగినపుడు, సత్వర సహాయం అందించడం వీలౌతుందని ఆయన వివరించారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







