సన్ ఫ్లవర్ సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా.!
- May 04, 2023సన్ ఫ్లవర్ చాలా అందంగా వుంటుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే, సన్ ఫ్లవర్ సీడ్స్తోనూ ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలున్నాయ్.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు సన్ ఫ్లవర్ సీడ్స్ తరచూ ఆహారంలో తీసుకోవడం మంచిదని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
సన్ ఫ్లవర్ సీడ్స్ ధమనులు, సిరల్లోని చెడు కొలెస్ర్టాల్‌ని కరిగించి వేస్తుంది. తద్వారా రక్తం శుభ్రపడుతుంది. అలాగే, క్యాలరీలు తక్కువగా వుండే ఈ సీడ్స్ వుపయోగించి, అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు.
బీపీ కంట్రోల్లో వుంచుకునేందుకు, హార్ట్ పేషెంట్లకు సన్ ఫ్లవర్ సీడ్స్ ఎంతో ఆరోగ్య దాయకం. ఈ సీడ్స్‌ని పొడిలా చేసుకుని ప్రతీరోజూ నీటిలో కలిపి తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
అలాగే, కూరల్లో గ్రేవీ రూపంలోనూ తరచూ వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..