కువైట్ లో భారతీయ జంట సూసైడ్?
- May 05, 2023
కువైట్: సాల్మియా ప్రాంతంలోని తమ అపార్ట్మెంట్లో భారతీయ దంపతులు శవమై కనిపించారు. కేరళకు చెందిన సైజు సైమన్ దంపతులు గురువారం ఉదయం సాల్మియాలోని తమ అపార్ట్మెంట్లో శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వ్యక్తి తన అపార్ట్మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్మెంట్ లోపల అతని భార్య మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య పాఠశాలలో పనిచేస్తోంది. ఈ జంటకు ఏడాది క్రితం వివాహమైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







