నాకు ప్రాణహాని ఉంది: సినీనటి పూజిత
- May 10, 2016
తన భర్త విజయ్ గోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి ప్రాణహాని ఉందని సినీ నటి పూజిత ఆరోపించింది. మంగళవారం ఆమె ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.విడాకులివ్వకుండానే తన భర్త రేఖారాణిని వివాహం చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఐడీ ఫ్రూవ్ , ఇతర వివరాలను పోలీసులకు సమర్పించినట్లు తెలిపింది. తన కుమారుడికి, తనకు న్యాయం జరిగేలా చూడాలని పూజిత కోరింది.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







