సూడాన్ నుండి తరలింపు కార్యకలాపాలను ముగించిన సౌదీ
- May 13, 2023
జెడ్డా: సౌదీ అరేబియా తన పౌరులను.. స్నేహపూర్వక దేశాల జాతీయులను సూడాన్ నుండి మానవతా దృక్పథంతో తరలించే ఆపరేషన్ ను ముగించింది. ఇప్పటివరకు 8,455 మందిని చూడాలనుంచి సురక్షితంగా తరలించింది. వీరిలో 404 మంది సౌదీలు, 110 దేశాలకు చెందిన 8,051 మంది ఉన్నారు. వారిని రాయల్ సౌదీ నేవీ నౌకలు, రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా సురక్షితంగా తరలించారు. తరలింపు ప్రక్రియకు సహకరించినందుకు సుడాన్ కు సౌదీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!