కారు ప్రమాదంలో దంపతులు మృతి..బయటపడ్డ 3ఏళ్ల బాలుడు

- May 13, 2023 , by Maagulf
కారు ప్రమాదంలో దంపతులు మృతి..బయటపడ్డ 3ఏళ్ల బాలుడు

యూఏఈ: అల్ ఐన్‌లో జరిగిన కారు ప్రమాదంలో పాకిస్థానీ దంపతులు మరణించగా.. వారి మూడేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  అల్ అయిన్ నుండి దుబాయ్‌కి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.   మృతదేహాలను  పాకిస్థాన్‌కు తరలించినట్లు యూఏఈలోని పాకిస్థాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com