కస్టడీ రిజల్ట్: ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ సంగతేంటో.!
- May 15, 2023
‘కస్టడీ’ సినిమా ఫెయిల్యూర్ కావడంతో డైరెక్టర్ వెంకట్ ఫ్రభు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘కస్టడీ’ రిలీజ్‌కి ముందే భారీ అంచనాలు నమోదు చేసింది.
దాంతో, ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాడు వెంకట్ ప్రభు. రేపో మాపో ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కావల్సి వుండగా, ‘కస్టడీ’కి దారుణమైన రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్.
కనీసం చైతూ స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయింది ఈ సినిమా. దాంతో, ఆ ఇంపాక్ట్ వెంకట్ ప్రభు తదుపరి ప్రాజెక్ట్‌పై ఎక్కువగా పడింది.
దాంతో, ఇప్పుడా ప్రాజెక్ట్ డైలమాలో పడిందని అంటున్నారు. అబ్బే.! అలాంటిదేం లేదు.. ఆ ప్రాజెక్ట్ దాదాపు సెట్ అయిపోయినట్లే.. త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెంకట్ ప్రభు అంటున్నట్లుగా ఇన్ సైడ్ సోర్సెస్ సమాచారం. చూడాలి మరి, ఏది నిజమో.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్‌తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









