అగ్నిగుండంలా ఒమన్.. 47° డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- May 16, 2023
మస్కట్: ఒమన్ లో వేసవి ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 47° డిగ్రీల మార్కును దాటింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ప్రకారం.. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత సోహార్‌లో 47 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోహార్ తర్వాత లివా (46.8° సెల్సియస్), వాడి అల్ మావిల్ (46° సెల్సియస్), సహమ్ (45.6° సెల్సియస్), షినాస్ (45.5° సెల్సియస్), సువైక్, అల్ అమెరత్లలో 45.5° సెల్సియస్‌లుగా నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడటానికి ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేశారు. ఎండాకాలంలో వచ్చే అతిసారం, వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన సీనియర్ ఇంటర్నిస్ట్ ఒకరు తెలిపారు. ఆరుబయట తినడం, మంచి పరిశుభ్రత పాటించకపోవడం ముఖ్యంగా చేతి పరిశుభ్రత విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకుంటే 90 శాతం వ్యాధులను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!









