ఫ్యాన్స్ టార్చర్ పడలేక ప్రబాస్ డైరెక్టర్ ఏం చేశాడంటే.!
- May 22, 2023తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలంటూ ఆయా నిర్మాతల పైనా, దర్శకుల పైనా, ఆ హీరోలపైనా ఫ్యాన్స్ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారో ఈ మధ్య తెలిసిందే.
ఈ విషయంలో ఇటీవలే ఓ వేదికగా ఎన్టీయార్ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఫ్యాన్స్‌లో నో ఛేంజ్. తాజాగా ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కీ ఈ ఫ్యాన్స్ సెగ గట్టిగా తాకిందట.
ఆ తాకిడిని తట్టుకోలేక ఆయన ఏకంగా సోషల్ మీడియా అకౌంట్‌నే క్లోజ్ చేసుకున్నారట. ప్రశాంత్ నీల్, ప్రబాస్ కాంబినేషన్లో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ ప్రశాంత్ నీల్‌పై ఒత్తిడి తెస్తుండడంతో, ఎందుకొచ్చిన గొడవలే అనుకుని సోషల్ మీడియా నుంచి ఎగ్జిట్ అయిపోయారట ఆయన.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..