కృతి శెట్టి అలా డిసైడ్ అయ్యిందా.?
- May 24, 2023కృతి శెట్టి ఓ డెసిషన్కి వచ్చేసిందట. హీరోయిన్గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లొస్తున్నాయ్. ఐరెన్ లెగ్ ముద్ర వేయించేసుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనుకున్న కృతి శెట్టి, ఆఖరికి ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు మీద వేసుకుంటూ ఐరెన్ లెగ్‌లా మారిపోయింది.
దాంతో, అవకాశాలు రావడం లేదట. ఆఖరికి స్పెషల్ సాంగ్స్ చేయడాకినైనా రెడీ అయిపోయిందంటున్నారు. తనతో కలిసి నటించిన హీరో సినిమాలోనే కృతి శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందంటూ గాసిప్ బయటికొచ్చింది.
ఈ గాసిప్ ఎంత వరకూ నిజమో తెలీదు కానీ, స్పెషల్ సాంగ్ చేయడానికైతే కృతి శెట్టి చాలా ఇంట్రెస్టింగ్గా వుందని తెలుస్తోంది. టైమ్ కలిసొచ్చి, లక్కు కూడా యాడ్ అయితే, ఈ ఐటెం సాంగ్ పుణ్యమా అని కృతి శెట్టి దశ ఏమైనా తిరుగుతుందేమో చూడాలిక.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్