సౌదీలో వారంలో SR10 బిలియన్లకు పైగా ఖర్చుచేసిన కస్టమర్లు
- May 25, 2023
రియాద్ : సౌదీ అరేబియాలోని వినియోగదారులు మే 14 నుండి 20 వరకు 160.8 బిలియన్ లావాదేవీల ద్వారా POS ద్వారా ఒక వారంలో SR10 బిలియన్లకు పైగా ఖర్చు చేసినట్లు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ప్రకటించింది.ఇందులో కేఫ్, రెస్టారెంట్లోనే 22,203,000 లావాదేవీలు ద్వారా SR1,608,151,000 ఖర్చుచేయడం గమనార్హం. ఇక ఫుడ్, పానీయాల కోసం 39,375,000 లావాదేవీల ద్వారా SR1,562,638,000 విలువైన మొత్తాన్ని ఖర్చుచేశారు. గ్యాస్ స్టేషన్ లలో SR694,371,000 విలువై మొత్తాన్ని ఖర్చు పెట్టారు. దుస్తులు, పాదరక్షల కోసం SR546,585,000, నిర్మాణ సామగ్రి కోసం SR322,755,000, విద్యా రంగానికి సంబంధించి SR129,418,000, ఎలక్ట్రానిక్- ఎలక్ట్రికల్ పరికరాలపై SR201,680,000, ఆరోగ్య సేవలపై SR697,517,000, ఫర్నిచర్ సంబంధిత వాటి కోసం SR242,273,000, పబ్లిక్ యుటిలిటీలలో SR96,053,000, నగల కోసం SR196,416,000, వినోదంపై SR217,816,000, టెలికమ్యూనికేషన్ రంగంలో SR77,505,000, రవాణా రంగంలో SR630,808,000, హోటళ్లలో SR232,179,000 విలువైన మొత్తాలను వినియోగదారులు ఖర్చు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







