ఒమన్‌లో హిట్ అండ్ రన్ ప్రమాదం.. సైక్లిస్ట్ మృతి
- June 06, 2023మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ మరణించాడు. ప్రమాదానికి కారణం అయిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ కు ప్రమాదం జరిగిన సంఘటనపై సమాచారం అందింది. ఈ ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ మరణించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోయిన పౌరుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు పూర్తయ్యాయినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం