బ్రిటిష్ పార్లమెంటులో మోహన్‌బాబు 'డైలాగ్‌బుక్' ఆవిష్కరణ
- May 12, 2016
డైలాగ్‌లు చెప్పడంలో ఆయన 'ట్రాకే సపరేటు'. ప్రతినాయకుడిగా, సహనటుడిగా, కథానాయకుడిగా ఇలా రకరకాల పాత్రల్లో ఒదిదిపోయి ప్రేక్షకులను అలరించారు మోహన్‌బాబు. నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆయన.. సంభాషణలు చెప్పడంలో తనకి తానే సాటి. అందుకే అందరూ ఆయనను డైలాగ్ కింగ్ అని పిలుచుకుంటారు. సుదీర్ఘమైన ప్రయాణంలో మోహన్‌బాబు చెప్పిన సంభాషణలకి 'డైలాగ్‌బుక్'గా పుస్తక రూపాన్ని ఇచ్చారు. దీనిని బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









