బ్రిటిష్ పార్లమెంటులో మోహన్‌బాబు 'డైలాగ్‌బుక్‌' ఆవిష్కరణ

- May 12, 2016 , by Maagulf
బ్రిటిష్ పార్లమెంటులో మోహన్‌బాబు 'డైలాగ్‌బుక్‌' ఆవిష్కరణ

డైలాగ్‌లు చెప్పడంలో ఆయన 'ట్రాకే సపరేటు'. ప్రతినాయకుడిగా, సహనటుడిగా, కథానాయకుడిగా ఇలా రకరకాల పాత్రల్లో ఒదిదిపోయి ప్రేక్షకులను అలరించారు మోహన్‌బాబు. నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆయన.. సంభాషణలు చెప్పడంలో తనకి తానే సాటి. అందుకే అందరూ ఆయనను డైలాగ్‌ కింగ్‌ అని పిలుచుకుంటారు. సుదీర్ఘమైన ప్రయాణంలో మోహన్‌బాబు చెప్పిన సంభాషణలకి 'డైలాగ్‌బుక్‌'గా పుస్తక రూపాన్ని ఇచ్చారు. దీనిని బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com