ఇక ఫేస్బుక్లో 360డిగ్రీ ఫొటోలు
- May 12, 2016
ఇటీవల బాగా ఫేమస్ అయిన 360 డిగ్రీ ఫొటోలు త్వరలోనే ఫేస్బుక్ న్యూస్ఫీడ్లోకి రానున్నాయి. 360డిగ్రీల కోణంలో చుట్టూ పరిసరాలన్నీ వచ్చేలా ఈ ఫొటోలు తీస్తారు. 360 డిగ్రీ వీడియోలు ఇస్తున్న ఫేస్బుక్ మరికొన్ని వారాల్లో 360డిగ్రీ ఫొటోలు కూడా వచ్చేలా చేయనుంది. తొందరలోనే ఫేస్బుక్ వినియోగదారులు ఈ ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ను అటు ఇటు కదపడం ద్వారా, ఫొటోను డ్రాగ్ చేయడం ద్వారా 360డిగ్రీ వ్యూను చూడొచ్చు. ఫొటోను జూమ్ చేసి కూడా చూడొచ్చు. డెస్క్టాప్పై అయితే కర్సర్ కదుపుతూ చూడొచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









