హైదరాబాద్ ను అబ్బురపరచనున్న అతి పెద్ద విమానం
- May 12, 2016
ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్గో విమానం శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయానికి రానుంది.ఈ విమానానికి ఆరు టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉండడమే కాకుండా గరిష్ఠంగా 640 టన్నుల సామర్థ్యంతో రవాణా చేయగలుగుతుంది. తుర్కమెనిస్థాన్ నుంచి విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి రానున్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







