చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీతో భారత రాయబారి భేటీ
- June 14, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ స్వైకా.. చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్ఈ నిమర్ ఫహద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య బలమైన చమురు సంబంధాన్ని ఇద్దరు అధికారులు ప్రశంసించారు. ఈ ముఖ్యమైన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







