డ్రగ్స్ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్
- June 16, 2023
దోహా, ఖతార్: వివిధ రకాల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉపయోగించిన నలుగురు అనుమానితులను అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ జనరల్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు మేల్స్, ఉమెన్స్ ఉన్నారు. ప్రాసిక్యూషన్ అధికారుల దాడుల్లో నిందితుల నివాసాల నుంచి రోల్స్, రేపర్లలో దాచిన పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను గుర్తించినట్లు MoI ట్విట్టర్లో తెలిపింది. 13 కిలోగ్రాముల హషీష్, 350 గ్రాముల షాబు (మెథాంఫేటమిన్) లను నిందితుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..