దివాన్ చీఫ్‌ జబర్ అల్-సబాహ్‌తో భారత రాయబారి భేటీ

- June 16, 2023 , by Maagulf
దివాన్ చీఫ్‌ జబర్ అల్-సబాహ్‌తో భారత రాయబారి భేటీ

కువైట్: దివాన్ ఆఫ్ హిస్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్‌ హెచ్‌ఈ షేక్ అహ్మద్ అబ్దుల్లా జబర్ అల్-సబాహ్ తో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ స్వైకా సమావేశమయ్యారు. రాయబారి దివాన్ చీఫ్‌తో వివిధ ద్వైపాక్షిక చర్చల గురించి ఆయన చర్చించారు. భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాల ప్రస్తుత స్థితితోపాటు భవిష్యత్తు అవకాశాల గురించి ఆయనకు వివరించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలపై కూడా ఈ సమావేశంలో ఇరువురు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com