‘గేమ్ ఛేంజర్’ ఆగిపోయినట్లేనా.?
- June 17, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కావల్సి వుంది. అయితే, ఆ ఛాయలేమీ ప్రస్తుతం కనిపించడం లేదని అంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయ్. మొన్నామధ్య కాస్త హడావిడి చేశారు. కానీ, ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అటు రామ్ చరణ్ కానీ, ఇటు శంకర్ కానీ ఈ సినిమా గురించి అస్సలు మాట్లాడడం లేదు.
ఇక, నిర్మాత దిల్ రాజు అయితే, మరీ మొహం చాటేస్తున్నారు. సో, చూస్తుంటే ఈ సినిమా ఆగిపోయిందన్న సంకేతాలే కనిపిస్తున్నాయ్. రామ్ చరణ్‌కి ఇది చాలా ప్రెస్టీజియస్ మూవీ కావడంతో, చరణ్ అభిమానులు ఈ గందరగోళ పరిస్థితి పట్ల ఒకింత ఆందోళన చెందుతున్నారట.
అయితే, సంక్రాంతి.. అంటే ఇంకా చాలానే టైమ్ వుంది. ఆ టైమ్‌కి ఏదైనా జరగొచ్చు. అలాగే టైటిల్‌కి తగ్గట్లుగా ఈ సినిమా విషయంలోనూ ఎలాంటి గేమ్ ఛేంజింగ్ అయినా కావచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







